కులానికో గురుకులం కాదు .... అంతా ఒక్కటే బడి కావాలి
No Fee in Education and health, No Cast, No Religion, Only Indian నా ఆలోచనా ఇదే... నో ఫీజు... నో కాస్ట్... నో మతం... ఓన్లీ ఇండియన్... మోడీ గారు అవినీతి సొమ్ము బయటకు తెచ్చాక, ✍ నాకేమి బ్యాంకు లో డబ్బులు వేయనక్కర్లెద్దు. ✍ నాకు మా ఊరిలో రోడ్లు సౌకర్యాలు ఏమి అక్కర్లెద్దు.. ఎందుకంటే వాటికన్నింటికి ప్రభుత్వ నిధులున్నాయి... అంత అర్జంట్ గా జరగక పోయినా పర్వాలేదు... ✍ కాని నేను చెప్పే రెండు మాత్రం చేసి తీరాలి.. ✍మాకు అవసరమైనవి కేవలం విద్యా, వైద్యం. ✍ వాటిని ప్రవేట్ రంగంలో తీసెయ్యండి. ...