కులానికో గురుకులం కాదు .... అంతా ఒక్కటే బడి కావాలి

               No Fee in Education and health, No Cast, No Religion, Only Indian

 



  నా ఆలోచనా ఇదే...
           నో ఫీజు...
           నో కాస్ట్... 
           నో మతం...
           ఓన్లీ ఇండియన్...

     👉మోడీ గారు అవినీతి సొమ్ము బయటకు తెచ్చాక, 

    ✍  నాకేమి బ్యాంకు లో డబ్బులు వేయనక్కర్లెద్దు.

     ✍ నాకు మా ఊరిలో రోడ్లు సౌకర్యాలు ఏమి అక్కర్లెద్దు..

      ఎందుకంటే వాటికన్నింటికి ప్రభుత్వ నిధులున్నాయి...

      అంత అర్జంట్ గా జరగక పోయినా పర్వాలేదు...

    ✍  కాని  నేను చెప్పే రెండు మాత్రం చేసి తీరాలి..

     ✍మాకు అవసరమైనవి కేవలం విద్యా, వైద్యం. 

    ✍ వాటిని ప్రవేట్ రంగంలో తీసెయ్యండి. 

    

  నా ఆలోచనా ఇదే...
           నో ఫీజు...
           నో కాస్ట్... 
           నో మతం...
           ఓన్లీ ఇండియన్...

     👉మోడీ గారు అవినీతి సొమ్ము బయటకు తెచ్చాక, 

    ✍  నాకేమి బ్యాంకు లో డబ్బులు వేయనక్కర్లెద్దు.

     ✍ నాకు మా ఊరిలో రోడ్లు సౌకర్యాలు ఏమి అక్కర్లెద్దు..

      ఎందుకంటే వాటికన్నింటికి ప్రభుత్వ నిధులున్నాయి...

      అంత అర్జంట్ గా జరగక పోయినా పర్వాలేదు...

    ✍  కాని  నేను చెప్పే రెండు మాత్రం చేసి తీరాలి..

     ✍మాకు అవసరమైనవి కేవలం విద్యా, వైద్యం. 

    ✍ వాటిని ప్రవేట్ రంగంలో తీసెయ్యండి. 

      ఇదేమీ అసాధ్యమైన విషయం కాదు.

       కెనడా లాంటి దేశాల్లో అమలవుతున్నదే. 

    ✍బ్లాక్ మనీ మొత్తాన్ని వెచ్చించండి.

     ✍నవ భారత నిర్మాణం చేపట్టండి. 

     ✍  ప్రక్షాలన మొదలవ్వాల్సిన సమయమిదే.

      ✍ నోట్ల రద్దు కన్నా సాహసోపేత నిర్ణయం ఏమీ కాదిది. 

      ✍ చరిత్రను తిరగరాయండి. 

      ✍ భావితరానికి బాట వెయ్యండి.

          👉మొదటిది 👈

     ✍ LKG నుండి PG వరకు చదువు అంతా ఉచితం గానే అందించాలి...

      ✍నో ప్రైవేట్ స్కూల్స్ ...
      నో management ...

     ✍ అంతా ప్రభుత్వం చదువులే ఉండాలి...

     ✍ అన్ని ప్రైవేట్  స్కూల్స్ ని ప్రభుత్వం లొనే కలిపేయాలి.

      ✍ ఆ విద్యలు , 
వాటికీ తగ్గ సౌకర్యాలు అన్నియు కూడా 
కార్పొరేట్ తరహాలోనే ఉండాలి.

       ఒత్తిడి ఉండదు...
       కార్పొరేట్ సౌకర్యాలు 
       ప్రభుత్వం కల్పించాలి...

      ✍ IAS నుండి CLERK వరకు

      ✍PM నుండి మినిస్టర్స్ వరకు  అందరి పిల్లలు

     ✍ CM నుండి వార్డ్ మెంబెర్ వరకు 
అందరి పిల్లలు ప్రభుత్వ స్కూల్స్ లొనే చదవాలి

       డెవలప్మెంట్ కి  తొలి మెట్టు అదే..

         ఇక రెండవ పాయింట్...

         👉రెండవది 👈

       ✍దేశవు మొత్తానికి ఒకటే ఆరోగ్య విధానం ఉండాలి...

      ✍అది ప్రభుత్వానిదై ఉండాలి...

      ✍అది కార్పొరేట్ తరహాలోనే ఉండాలి...

     ✍సౌకర్యాలు అన్ని కార్పొరేట్ తరహాలోనే ఉండాలి...

     ✍నో ప్రైవేట్ హాస్పిటల్స్... నో ప్రైవేట్ మెడికల్ కాలేజిస్ ...

     నో ఫీజు ...
     అక్కడ అందరు సమానమే...

      ✍దేశ ప్రజలందరికి అక్కడే చికిత్స... 

     అది ఉచితంగానే అందించాలి...

     ✍ఈ రెండు తప్పించి మీరు ప్రజలకు ఏమి ఇచ్చినా 
వారు సోమరిపోతులు అవ్వడం ఖాయం...

     నా ఆలోచన నచ్చితే షేర్ చేసి మోడీ వరకు పంపండి...

నవ భారత దేశాన్ని చూద్దాం.
Plz share all and don't stop 
🙏🙏🙏🙏🌻🌻🙏🙏🙏🙏





Comments

Popular posts from this blog

AICTE invites email, phone complaints against colleges

Pay scales of School Education Department in Government Sectors