Posts

Showing posts with the label Telugu

కులానికో గురుకులం కాదు .... అంతా ఒక్కటే బడి కావాలి

Image
               No Fee in Education and health, No Cast, No Religion, Only Indian      నా ఆలోచనా ఇదే...            నో ఫీజు...            నో కాస్ట్...             నో మతం...            ఓన్లీ ఇండియన్...       మోడీ గారు అవినీతి సొమ్ము బయటకు తెచ్చాక,      ✍  నాకేమి బ్యాంకు లో డబ్బులు వేయనక్కర్లెద్దు.      ✍ నాకు మా ఊరిలో రోడ్లు సౌకర్యాలు ఏమి అక్కర్లెద్దు..       ఎందుకంటే వాటికన్నింటికి ప్రభుత్వ నిధులున్నాయి...       అంత అర్జంట్ గా జరగక పోయినా పర్వాలేదు...     ✍  కాని  నేను చెప్పే రెండు మాత్రం చేసి తీరాలి..      ✍మాకు అవసరమైనవి కేవలం విద్యా, వైద్యం.      ✍ వాటిని ప్రవేట్ రంగంలో తీసెయ్యండి.    ...

విద్యారంగంలో పనిచేస్తున్న వారిలో 60 శాతం మంది తమకు లభిస్తున్న జీతభత్యాల పట్ల అసంతృప్తి

Image
జీతభత్యాలపై 70 శాతం వేతనజీవుల్లో నిరాశే! - విజ్‌డమ్‌ జాబ్స్‌డాట్‌కామ్‌ సర్వేలో వెల్లడి - మెట్రో నగరాల్లో పది రంగాల ఉద్యోగులపై సంస్థ సర్వే - వేతనాలపై బెంగళూరులో 63%   మంది సంతృప్తి - 51 శాతంతో 4వ స్థానంలో హైదరాబాద్‌   ప్చ్‌..ఏం ఉద్యోగమో ..ఏమో బాస్‌! వచ్చే జీతం చాలట్లేదు. ఇంటి అద్దెలు.. పిల్లల ఫీజులు, ఆస్పత్రి ఖర్చులు... భారంగా మారిన నిత్యావసరాల కొనుగోళ్లు.. మెట్రో నగరాల్లో 70 శాతం వేతనజీవుల ఆందోళన ఇదేనట. ప్రముఖ ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ సంస్థ విజ్‌డమ్‌జాబ్స్‌డాట్‌ కామ్‌ అనే సంస్థ తాజాగా చేసిన సర్వేలో ఈ విషయం తేలింది. చేస్తున్న ఉద్యోగం, జీతభత్యాల పట్ల పలు మెట్రో నగరాల్లో వేతన జీవుల స్పందన ఆసక్తికరంగా ఉంది. బెంగళూరు నగరంలో 63 శాతం మంది వేతనజీవులు తమకు అందుతున్న జీతభత్యాల పట్ల సంతృప్తిగా ఉండగా... ఈ విషయంలో రెండో స్థానంలో నిలిచిన పుణేలో 57 శాతం మంది సంతృప్తిగా ఉన్నారట. మూడో స్థానంలో ఉన్న ముంబైలో 54 శాతం మంది వేతనాల పట్ల సంతృప్తిగా ఉండగా..నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ నగరంలో 51 శాతం మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారట. ఇక దేశరాజధాని ఢిల్లీలో కేవలం 4...

Municipal contract employees fighting for equal pay for equal work

Image
Khammam Municipal contract employees fighting for "equal pay for equal work". 

Lecturer straggles in Private sectors

Image
This song applicable to not only lecturer it's applicable to all private and contract employers. hats off to Padigam Rajendar garu  for your great song.

10th, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న VRA, అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు పెంచిన మీరు పీజీ లు చేసిన మా గురించి కూడా ఆలోచించండి

ప్రైవేట్ లెక్చరర్లు చేసే విధులు విద్యార్థుల ఇళ్ల చుట్టూ తిరిగి వారిని కాలేజీల్లో చేర్పించాల్సిన భాద్యత..., ఉదయం నుండి రాత్రి  వరకు వారికి బోధన చేయాల్సిన బాధ్యత..., ఎలాంటి విద్యార్థికైనా ర్యాంకు తెప్పించాల్సిన బాధ్యత...., విద్యార్థి ఫీజు చెల్లించే బాధ్యత...., తల్లిదండ్రులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత...., పరీక్షల పేపర్లు దిద్దాల్సిన బాధ్యత..., ఇన్ని బాధ్యతలు బాధలు పడి చివరికి ఇంక్రిమెంటు అడగడానికి భయం, సెలవు అడగడానికి భయం, మన పిల్లలను ఉచితంగా చేర్పించడానికి భయం..., చివరికి ఏసీ గదుల్లో సీసీ క్రింద కూర్చోని ఏరోజు ఎన్ని ఫీజులొచ్చాయి..? వాటితో ఏ కారు కొనాలి..? ఏ ఇల్లు కొనాలి..? ఏ ప్లాటు కొనాలి..? ఏ భూమి కొనాలి..? ఇవన్నీ ఆలోచిస్తారే కానీ.... ఏ అధ్యాపకుడైనా జీతం సరిపోక బాదపడుతున్నాడా..? అధ్యాపకులకు అడ్వాన్స్ అవసరమా..? నా సంస్థను మోస్తూ నన్ను అభివృద్ధి చేసే ఈ అధ్యాపకులకు ఇంకా ఏ విధమైన ప్రోత్సాహకాలు ఇద్దామా... అని ఏ ఒక్క యాజమాన్యమైనా ఆలోచిస్తుందంటే నిజంగా వారికి రెండు చేతులా నమస్కరించవచ్చు... ఇక ఈ సీజన్లో ఖర్మ కాలి అడ్మిషన్లు కాలేదనుకోండి... నీ వల్ల ఇంత వరకు ఒక్క అడ్మిషన్ కూడా లేదు  ...