Posts

Showing posts from February, 2017

WHATSAPP లో హల్చల్ చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి గార్కి రాసిన లేక

Image
ప్రియమైన తెలంగాణ ముఖ్యమంత్రి గార్కి, మీతో మనవి చేయడం ఏమనగా, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్ని చుట్టి, అన్ని మతాల, అన్నీ ప్రార్థన మందిరాలకు, సకుటుంబ సపరివార, బంధు మిత్రులతో  (whatsup&FB కలిపి)వెళ్లి దర్శించి ముడుపులు చెల్లిస్తానని మ్రొక్కు కుంటిని, ఇట్టి మ్రొక్కు చెల్లించటకు కావలిసిన పైకం 100 కోట్లు, ప్రత్యేక విమానాలు 50 మరియు నా బొచ్చు కుక్కకు 10 లీటర్ల పాలు ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేసి పంప గలరు. సర్వదా మీ కృతజ్ఞుని. గమనిక: నా దర్శన వేళలో ఈ మెసేజ్ ఫార్వార్డ్ చేయని వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పెట్టగలరు

ఉస్మానియా యూనివర్సిటీ లో నిరుద్యోగుల నిరసన ర్యాలీ. ఆత్మాహుతికి పాల్పడుతున్న నిరుద్యోగిని రక్షించిన పోలీసులు

Image
ఉస్మానియా యూనివర్సిటీ లో  నిరుద్యోగుల నిరసన ర్యాలీ.  నిరసనలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఆత్మాహుతికి పాల్పడుతున్న నిరుద్యోగిని రక్షించిన పోలీసులు

Inequality in Salaries

Image
There is a lot of Inequality in India. Inequality in between Regular and Contract employees. Inequality in between government and private sectors. Equal work -Equal Pay, We demanding Basic+DA+HRA+CCA, We demand 12 months salary and We demanding to start the regularization process

ఎంత కాలం ఈ శ్రమదోపిడీ

Image
నేను ఎంసీఏ చదివి ఓ ప్రయివేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నా. బీఎడ్‌, ఎంఎడ్‌ వంటి అధ్యాపక డిగ్రీలేవీ లేవు. కానీ మా యాజమాన్యం దాన్నే కారణంగా చూపి అత్తెసరు జీతాన్నిస్తోంది. ఇప్పటికే ఇద్దరు అధ్యాపకులు చేయాల్సిన పనిని ఒక్కరిపైనే మోపుతున్నారు. కనీసం వారాంతపు సెలవులు కూడా ఇవ్వరు. కళాశాల సెలవులప్పుడు కూడా మమ్మల్ని పిలిచి ఏదో ఒక పని అప్పగిస్తున్నారు. ఒక్కోసారి ఉద్యోగం మానేయాలనిపిస్తోంది కానీ బయట ఈ మాత్రం జీతం కూడా రాదని భయంగా ఉంది. నన్నేం చేయమంటారు? అని ఓ సోదరి డియర్ వసుంధరకు తన ఆవేదన తెలియచేసింది..... ఇలా ఎందరో సోదర సోదరీమణులు చాలీచాలని అత్తెసరు జీతాలతో ఉద్యోగాలు చేస్తూ శ్రమదోపిడీకి గురవుతున్నారు..... ఇలా ఎంత కాలం....  ప్రశ్నించండి..... వన్ డిసిగ్నేషన్ వన్ పే కోసం. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు సమాన వేతనాలు ఇస్తే ప్రభుత్వ ఉద్యాగాలకోసం ఉండే పోటీ తగ్గడంతో పాటు ప్రైవేట్ రంగంలో నిపుణుల కొరత తగ్గుతుంది, ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థులు వృధా చేసే సంవత్సరాల సమయం ఆదా అవుతుంది, ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి ఏ నోటిఫికేషన్ చూసినా  ( Group-1,  Group -2, JL...