WHATSAPP లో హల్చల్ చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి గార్కి రాసిన లేక

ప్రియమైన తెలంగాణ ముఖ్యమంత్రి గార్కి,

మీతో మనవి చేయడం ఏమనగా, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్ని చుట్టి, అన్ని మతాల, అన్నీ ప్రార్థన మందిరాలకు, సకుటుంబ సపరివార, బంధు మిత్రులతో  (whatsup&FB కలిపి)వెళ్లి దర్శించి ముడుపులు చెల్లిస్తానని మ్రొక్కు కుంటిని, ఇట్టి మ్రొక్కు చెల్లించటకు కావలిసిన పైకం 100 కోట్లు, ప్రత్యేక విమానాలు 50 మరియు నా బొచ్చు కుక్కకు 10 లీటర్ల పాలు ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేసి పంప గలరు. సర్వదా మీ కృతజ్ఞుని.

గమనిక: నా దర్శన వేళలో ఈ మెసేజ్ ఫార్వార్డ్ చేయని వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పెట్టగలరు

Comments

Popular posts from this blog

Pay scales of School Education Department in Government Sectors

కులానికో గురుకులం కాదు .... అంతా ఒక్కటే బడి కావాలి